ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 నెలలు ఆగి ఉంటే కోర్సు పూర్తయ్యేది... కానీ ఇంతలోనే..! - latest news in visakha

విశాఖలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో బేబీ శివలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేజీహెచ్‌లో ఆమె నర్సింగ్ ఆఖరి సంవత్సరం చదువుతుంది. మూడు నెలల్లో కోర్సు పూర్తి కానుంది. కానీ ఇంతలోనే తనువు చాలించింది. బోధనేతర సిబ్బంది వేధింపులే తమ బిడ్డ మరణానికి కారణమని బేబీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

nursing-student-sucide-in-vishaka

By

Published : Oct 28, 2019, 5:10 PM IST

3 నెలలు ఆగి ఉంటే కోర్సు పూర్తయ్యేది... కానీ

.

ABOUT THE AUTHOR

...view details