ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAMATHIRTHAM TRUST BOARD: రామతీర్థం ట్రస్టు బోర్డు నియామకానికి నోటిఫికేషన్ - వాణీ మోహన్ తాజా వార్తలు

Ramateertha trust board notification
రామతీర్థం ట్రస్టు బోర్డు నియామకానికి నోటిఫికేషన్

By

Published : Sep 2, 2021, 7:16 PM IST

Updated : Sep 2, 2021, 8:54 PM IST

19:14 September 02

రామతీర్థం ట్రస్టు బోర్డు నియామకానికి నోటిఫికేషన్

  విజయనగరం జిల్లా రామతీర్థంలోని రామస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకానికి సంబంధించి నోటిఫికేషన్​ను దేవదాయశాఖ వెల్లడించింది. ట్రస్టు బోర్డులో సభ్యుల నియామకానికి దరఖాస్తులు పంపాల్సిందిగా కోరుతూ.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. హిందూధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టంలోని నిబంధనల మేరకు సభ్యులు.. సంబంధిత దరఖాస్తులను దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

'రైతుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు'

Last Updated : Sep 2, 2021, 8:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details