విజయనగరం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రయ్య అనే వ్యక్తి తన మద్దతుదారులతో మధుర గ్రామమైన కాగురుడి నుంచి మైదాన ప్రాంతానికి దిగివచ్చారు. అనంతరం నామినేషన్ వేసి మళ్లీ అదే మార్గంలో గ్రామానికి నడుచుకుంటూ వెళ్లారు.
రహదారిలేక.. నామినేషన్ వేసేందుకు నడుచుకుంటూ వచ్చిన సర్పంచి అభ్యర్థి - పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సర్పంచి అభ్యర్థికి సమస్యలు న్యూస్
గిరిశిఖర గ్రామాల్లో నివసించే ప్రజలే కాదు అక్కడ నాయకులు రహదారి సౌకర్యం లేక అగచాట్లు పడాల్సి వస్తోంది. నామినేషన్ వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
రహదారిలేక.. నామినేషన్ వేసేందుకు నడుచుకుంటూ వచ్చిన సర్పంచి అభ్యర్థి
TAGGED:
ap panchayath elections news