తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సినీనటి నయనతార దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. డ్రమ్స్ శివమణి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నయనతారతో స్వీయచిత్రం తీసుకునేందుకు యువకులు పోటీపడ్డారు.
శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నయనతార - శ్రీవారి సన్నిధిలో సినీనటి నయనతార
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీనటి నయనతార దర్శిచుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నయనతార
శ్రీవారిని దర్శించుకున్న నయనతార
ఇదీ చదవండి:శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్