ఇవీ చూడండి.
లోకేశ్‌ను కలిసేందుకు.. తెలుగు తమ్ముళ్ల క్యూ - నారా లోకేశ్
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ను.. స్థానిక శ్రేణులతో పాటు విశాఖ జిల్లా తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలిశారు. తమ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి వివరించారు.
విశాఖ పార్టీ శ్రేణులతో లోకేశ్ భేటీ అయ్యారు.