శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవ సన్నాహకాల్లో భాగంగా... విజయనగరం జిల్లా సాలూరు మెంటాడ వీధిలో కల్యాణోత్సవ మూహర్తపు రాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆకుల భవాని శంకర్, ఉమా దంపతుల చేతులు మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈరోజు మూహర్తపురాటను వేసి.. 13న రాములవారిని ఊరేగింపుగా మెంటాడవీధి రామ మందిరానికి తీసుకొచ్చి.. 21న కల్యాణ మహోత్సవం చేస్తారు. అనంతరం 23న అనుపోత్సవం నిర్వహిస్తారు.
సాలూరులో రాములోరి పెళ్లికి ముహర్తపురాట.. తరలివచ్చిన భక్తజనం - Muhartapurata part of sriramanavami celabrations latest news
రాబోయే శ్రీరామ నవమికి నిర్వహించనున్న సీతారాముల కల్యాణంలో భాగంగా.. ఈరోజు విజయనగరం జిల్లా సాలూరులో ముహర్తపు రాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

సాలూరులో శ్రీరాములోరి పెళ్లికి ముహర్తపురాట