భూసర్వేను అడ్డుకున్న ముడసర్ల గ్రామస్థులు - విజయనగరం జిల్లా తాజా వార్తలు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముడసర్లపేట గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అధికారులు భూసర్వే చేపట్టగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
![భూసర్వేను అడ్డుకున్న ముడసర్ల గ్రామస్థులు భూసర్వేను అడ్డుకున్న ముడసర్ల గ్రామస్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11027854-191-11027854-1615880311610.jpg)
భూసర్వేను అడ్డుకున్న ముడసర్ల గ్రామస్థులు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముడసర్లపేట గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అధికారులు భూసర్వే చేపట్టగా గ్రామస్థులు అడ్డుకున్నారు. అప్రోచ్ రోడ్డుకు భూములు ఇవ్వమంటూ పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.