ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరించవద్దు: ఊర్మిళ గజపతిరాజు - ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతిరాజు

విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ వ్యవహారంపై... పూసపాటి వంశీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ కళాశాలను ప్రైవేటీకరించవద్దని ఆనంద గజపతి కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ప్రభుత్వాన్ని కోరారు.

mr college belongs to mansas must not be privatised says urmila gajapathiraju
ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దు: ఊర్మిళ గజపతిరాజు

By

Published : Oct 6, 2020, 4:32 PM IST

విజయనగరంలో మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ వ్యవహారంపై పూసపాటి వంశీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కళాశాలను ప్రవేటీకరించడం బాధాకరమని ఆనంద గజపతి కుమార్తె ఊర్మిళ గజపతిరాజు అన్నారు. ఆ కళాశాలలో చదువుకున్నవారు దేశ విదేశాల్లో రాణిస్తున్నారని, అలాంటి విద్యాసంస్థను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయటానికి తాము ఒప్పుకోమన్నారు. కళాశాలను ప్రవేటీకరించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details