ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్‌రావు దంపతులు ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
చీపురుపల్లిలో కరోనా నివారణకు ధన్వంతరి యాగం - mp chandrashekharrao
కరోనాను తరిమికొట్టేందుకు చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్‌రావు ధన్వంతరి యాగం చేపట్టారు. వైరస్ వ్యాప్తి తగ్గి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు.

చీపురుపల్లిలో కరోనా నివారణకు ధన్వంతరి యాగం