ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు - వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే

వరద ఉద్ధృతికి మోసురులో కాజ్ వే కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వరద ఉద్దృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు
వరద ఉద్దృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు

By

Published : Aug 18, 2021, 12:15 PM IST

Updated : Aug 18, 2021, 12:31 PM IST

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో వరదల కారణంగా కాజ్ వే తెగిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Last Updated : Aug 18, 2021, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details