విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పెద్ద గడ్డ రిజర్వాయర్లో 40 క్యూసెక్కుల నీటిని బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట అప్పలనాయుడు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర విడిచిపెట్టారు. ఈ నీటిని రైతులు ఖరీఫ్ పంటకు సరిపోయేటట్లు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణకు నిధులు విడుదల చేశారన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
పెద్ద గడ్డ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పెద్ద గడ్డ రిజర్వాయర్లో 40 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యేలు సంబంగి వెంకట అప్పలనాయుడు, రాజన్నదోర విడిచిపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతి కాబట్టే... ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు విడుదల చేశారని వారు తెలిపారు.
పెద్ద గడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలిన ఎమ్మెల్యేలు