విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో... పుణ్యగిరి వాకర్స్ క్లబ్ సభ్యులు రూ. 40వేలతో సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ - S.Kota
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో... స్థానిక పుణ్యగిరి వాకర్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్‌ను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించారు. ట్రాక్ వద్ద సోలార్ విద్యుత్ దీపాలు, లాంగ్ జంప్, హైజంప్ పరికరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ