విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు.. ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కూరగాయల మార్కెట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్కులు ధరించి.. కరోనాకు దూరంగా ఉండాలని ప్రజలకు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులతో పరీక్షలు చేయించారు.
'మాస్కులు ధరించండి.. కరోనాకు దూరంగా ఉండండి' - ఎమ్మెల్యే బండుకొండ అప్పలనాయుడు తాజా వ్యాఖ్యలు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్లతో పరీక్షలు చేయించారు.
'మాస్కులు ధరించండి.. కరోనాకు దూరంగా ఉండండి'