ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాడు నేడు' పనులపై ఎమ్మెల్యే సమీక్ష - nadu nedu news in viziangaram dst

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో నాడు నేడు పనులపై ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

mla appalnaidu conduct meeting about nadu nedu works in vizianagaram dst
mla appalnaidu conduct meeting about nadu nedu works in vizianagaram dst

By

Published : Jun 15, 2020, 7:19 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుగుతున్న నాడు - నేడు పనులపై ప్రత్యేక నిఘా కమిటీ ఉందని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నాడు నేడు పనులపై ఎమ్మెల్యే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏ పాఠశాలకు ఎంత నిధులు మంజూరు అయ్యాయి. వాటి స్థితిగతులును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details