విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాంబాబు అనే ఉపాధ్యాయుడుపై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటుూ బాలికలు ఆరోపించారు. తమను తాకరాని చోట తాకుతున్నారని వాపోయారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయునిపై ఫిర్యాదు - student
చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న రాంబాబు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు