ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామతీర్థం ఘటనాస్థలికి.. నేడు మంత్రులు బొత్స, వెల్లంపల్లి - రామతీర్థం ఘటన తాజా సమాచారం

రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటనాస్థలిని నేడు మంత్రులు బొత్స సత్యనారాయాణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించనున్నారు.

Ministers
రామతీర్థం ఘటనాస్థలిని పరిశీలించనున్న మంత్రులు

By

Published : Jan 3, 2021, 8:13 AM IST

విజయనగరం జిల్లా రామతీర్థంలో నేడు మంత్రులు బొత్స సత్యనారాయాణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించనున్నారు. బోడికొండపై కోదండ రాముడి విగ్రహ ధ్వంసం ప్రాంతాన్ని వారు పరిశీలించనున్నరు.

ఇదీ చదవండి:

ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలు..!

ABOUT THE AUTHOR

...view details