మాన్సాస్ ట్రస్టు (mansas trust) విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. పదవులు ముఖ్యం కాదని.. అభివృద్ధి కూడా చూడాలని హితవు పలికారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని అన్నారు. అన్యాక్రాంతమైన ట్రస్టు, దేవదాయ భూములను గుర్తిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
mansas trust:హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తాం: మంత్రి వెల్లంపల్లి - మాన్సాస్ ట్రస్ట్ వివాదం తాజా వార్తలు
మాన్సాస్ ట్రస్టు(mansas trust) విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు.

minister vellampalli comments on mansas trust issue