విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని క్వారంటైన్ కేంద్రంలో 106 మంది వలస కూలీలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ రావటంతో వారిని ఇంటికి పంపించడానికి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు.
చీపురుపల్లి క్వారంటైన్ నుంచి 106 మంది ఇంటికి - izianagaram dst quarantine news
విజయనగరం జిల్లా చీపురుపల్లి క్వారైంటైన్ కేంద్రం నుంచి 106 మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేశారు. అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రావటంతో తరలించినట్టు అధికారులు తెలిపారు.
migrate workers of vizianagaram dst chipurapalli quarantine realised after tested negative