విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో చెరకు పనులకు వెళ్లి... లాక్ డౌన్ కారణంగా తిరిగి రాలేక ఇన్నాళ్లు వసతిగృహంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంకు చెందిన 26మంది కూలీలను ప్రత్యేక బస్సులో రెవెన్యూ అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఎస్కార్ట్ తో పంపించినట్లు తహసీల్దార్ రామస్వామి తెలిపారు.
ప్రకాశం జిల్లాకు చేరిన వలస కూలీలు - vizianagaram dst corona case
విజయనగరం జిల్లాలో చిక్కుకుపోయిన ప్రకాశం జిల్లా వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు.
![ప్రకాశం జిల్లాకు చేరిన వలస కూలీలు migrate workers from viziangaam dst reached to their own places by bus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7030396-837-7030396-1588414811228.jpg)
migrate workers from viziangaam dst reached to their own places by bus