ఎన్నికల ప్రచారంలో భాగంగా...బొబ్బిలిలో వైకాపా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శంబంగి వెంకట అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు తెదేపా కార్యకర్తలు వైకాపాలో చేరారు. గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న సుజయ కృష్ణ రంగారావు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని అప్పలనాయుడు ఆరోపించారు.
'ఇటు తెదేపా..అటు వైకాపా జోరుగా ప్రచారాలు' - బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలంతా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

బొబ్బిలిలో తెదేపా, వైకాపాలు పోటాపోటీ ప్రచారాలు
బొబ్బిలిలో తెదేపా, వైకాపాలు పోటాపోటీ ప్రచారాలు