విజయనగరం జిల్లా పైడితల్లి తొలేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకుని మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ కమిటీ అమ్మవారికి సారెను అందచేసింది.పైడితల్లి ఉత్సవాల సందర్భంగా గత ఐదేళ్ల నుంచి మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ కమిటీ ఆనవాయితీగా అమ్మవారికి సారెను అందిస్తోంది.ఈ ఏడాది కూడా పట్టువస్త్రాలు, 108రకాల మిఠాయిలు,బంగారం,వెండి,ఫల-పుష్పాలు,పుసుపు-కుంకుమ కమిటీ సభ్యులు అందజేశారు.మన్నార్ రాజగోపాల ఆలయం నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం వరకు మేళాతాళాలతో200మంది ర్యాలీగా వచ్చి అమ్మవారికి సారెను అందచేశారు.
పైడితల్లికి సారెను సమర్పించిన మన్నార్ ఆలయ కమిటి - mannar rajagopala swamy temple
విజయనగరం పైడితల్లి తొలేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకుని మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ కమిటీ అమ్మవారికి సారెను అందచేసింది. గత ఐదేళ్ల నుంచి సారె అందజేయటం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
పైడితల్లి అమ్మవారికి సారెను సమర్పించిన మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ కమిటి