ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

Man killed in lorry crash in Vijayanagaram district
విజయనగరంలో లారీ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

By

Published : Feb 15, 2020, 12:49 PM IST

విజయనగరంలో లారీ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి
సిమెంట్​ ​లోడ్ చేసే క్రమంలో లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు సంబంధిత సిమెంట్ గోదాం యజమానికి సమాచారం అందించారు. అతని నుంచి సరైన ప్రతిస్పందన రానందున ఆగ్రహించిన బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న వీరికి సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీచదవండి.పార్వతీపురంలో లారీ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details