విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు బావిలో పడి జి. ధనుంజయ్(38) మృతి చెందాడు. గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి - crime news in Vizianagaram district
ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో జరిగింది.
![ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి Man Dies after Accidentally falling into Open Well](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8434843-114-8434843-1597510709895.jpg)
Man Dies after Accidentally falling into Open Well