విజయనగరం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి చెందాడు. మృతుృడు పాచిపెంటకు చెందిన నాగారాజు (38)గా గుర్తించారు. నాగారాడు పాచిపెంట మండల కేంద్రంలో మిఠాయి దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. రాత్రి దుకాణంలో మూసేటప్పుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.
విజయనగరం జిల్లాలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - పాచిపెంటలో విద్యాదాఘాతంతో వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పాచిపెంటలో జరిగింది. మృతునికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.
విద్యుదాఘాతం