husband attack on wife: విజయనగరం జిల్లా సాలూరు మండలం గొందివలసలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మర్రి సత్యారావు.. మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలోనే మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. భార్య రాములమ్మకు తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
husband attack on wife: అనుమానమే పెనుభూతమై... కట్టుకున్న భార్యపై.. - crime
husband attack on wife: ఓ వైపు మద్యం మత్తు.. మరోవైపు అనుమానం.. ఎలాగైనా సరే తన కోపాన్ని తీర్చుకోవాలని.. కట్టుకున్న భార్యపైనే కత్తి దూశాడో కర్కోటపు భర్త. ఇష్టమొచ్చినట్లుగా ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అనుమానమే పెను భూతమై.. కట్టుకున్న భార్యపై కత్తితో దాడి!