ఇసుకతో వస్తున్న నాటు బండ్లను లారీ ఢీకొట్టడంతో రెండు ఎద్దులు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద నాటు బండ్లను లారీ ఢీకొట్టింది. జగ్గయ్యపేటకు చెందిన రైతులు నాటు బండ్లతో ఇసుకను లచ్చయ్యపేట తీసుకువెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ రెండు నాటు బండ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాటు బండ్లను ఢీకొట్టిన లారీ.. రెండు ఎడ్లు మృతి - lorry colloid carts two ox died
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద నాటు బండ్లను లారీ ఢీకొట్టడంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి.
నాటు బండ్లను ఢీకొట్టిన లారీ-రెండు ఎడ్లు మృతి
Last Updated : Jun 19, 2020, 5:14 PM IST