మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ... లోక్ సత్తా పార్టీ విజయనగరంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ పార్టీ కార్యనిర్వహక రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నినాదాలు చేశారు.
'ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి' - విజయనగరం లోక్సత్తా తాజా వార్తలు
విజయనగరం కలెక్టరేట్ సమీపంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ నిరసన తెలిపారు. ఉపాధీ హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయనగరం కలెక్టరేట్ వద్ద లోక్సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నిరసన