చీపురుపల్లిలో విస్తృతంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం చీపురుపల్లిలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. మెడికల్ షాపులు, నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు తెరచి ఉంటాయన్నారు. ప్రజలు ముందస్తుగానే కావల్సిన నిత్యవసరాలను ఆయా సమయాల్లో కొనుగోళ్లు చేయాల్సిందిగా సూచించారు. ప్రజలందరు లాక్డౌన్కు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే తగిన క్రిమినల్ చర్యలు నమోదు చేపడతాయని అధికారులు తెలిపారు.
చీపురుపల్లిలో సంపూర్ణ లాక్‌డౌన్ - చీపురుపల్లిలో కోవిడ్19 వార్తలు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యం సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రెవెన్యూ ,పోలీస్ సిబ్బంది తెలిపారు. ప్రజలందరు నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
చీపురుపల్లిలో సంపూర్ణ లాక్‌డౌన్