విజయనగరం జిల్లాలో ఇవాళా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రీన్‌జోన్‌లో ఉన్నా వ్యాపారసంస్థలు తెరవడంపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. గ్రీన్‌జోన్‌లో ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి అధికారులు అనుమతివ్వలేదు. మద్యం దుకాణాలు తెరవడానికే కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ అనుమతించారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ అమలుపై జిల్లా అధికారులతో మంత్రి బొత్స సమీక్షించనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.
గ్రీన్‌జోన్‌లో ఉన్నా.. లాక్‌డౌన్ ఆంక్షలు - lockdown in vijayanagara,
విజయనగరం గ్రీన్ జోన్లో ఉన్నా ఈ రోజు లాక్ డౌని ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి అధికారులు అనిమతివ్వలేదు. ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ అధికారలతో సమీక్ష నిర్వహించి.. వివరాలు వెల్లడిస్తారు.
విజయనగరంలో లాక్ డౌన్