ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం..లాక్​డౌన్​ను తలపిస్తున్న పరిస్థితి - Covid latest news

కొవిడ్ రెండో వేవ్ విజృంభిస్తోంది.. గతేడాది పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ తరుణంలో విజయనగరంలోని రోడ్లన్నీ లాక్​డౌన్ పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయి.

విజయనగరంలో నిర్మానుషంగా రోడ్లు
విజయనగరంలో నిర్మానుషంగా రోడ్లు

By

Published : Apr 27, 2021, 8:09 AM IST

కొవిడ్ రెండో దశ వ్యాప్తి జోరందుకున్న నేపథ్యంలో గతేడాది కరోనా పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. ప్రజల్లో కలవరం మొదలైంది. విజయనగరం పట్టణంలోని ప్రధాన కూడలి రోడ్లన్నీ మళ్లీ లాక్​డౌన్ పరిస్థితులను తలపిస్తున్నాయి. వేరొక ప్రాంతంలో ఉద్యోగ రీత్యా పని చేసినవారు కరోనాకు గురికాకుండా ఉండేందుకు... తమ తమ ప్రాంతాలకు చేరుకునేందుకు ముందుగానే సిద్ధమవుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యం కావటంతో మూగజీవులన్నీ యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details