విజయనగరం జిల్లా బొబ్బిలిలో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఔషధ దుకాణాలు మినహా కిరాణా, వస్త్ర, హోల్ సేల్ దుకాణాలు మూతపడ్డాయి. జనసమూహం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలోని కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మే ఒకటో తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు.
బొబ్బిలిలో కొనసాగుతున్న సంపూర్ణ లాక్‌డౌన్ - విజయనగరం జిల్లా వార్తలు
విజయనగరం జిల్లా బొబ్బిలిలో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఔషధ దుకాణాలు మినహా కిరాణా, వస్త్ర, హోల్ సేల్ దుకాణాలు మూతపడ్డాయి.
బొబ్బిలిలో కొనసాగుతున్న సంపూర్ణ లాక్‌డౌన్