ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణాలు తెరుచుకున్నాయ్.. మందుబాబులకు రెక్కలొచ్చాయ్ - Vizianagaram District Liquor Stores News

లాక్​డౌన్​ ఆంక్షల నుంచి మద్యం అమ్మకాలకు మినహాయింపు ఇవ్వటంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం అమ్మకాలకు ఆబ్కారీ శాఖ అధికారులు 175 దుకాణాలను సిద్ధం చేశారు.

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మద్యం ప్రియులు
మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మద్యం ప్రియులు

By

Published : May 4, 2020, 1:31 PM IST

మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. విజయనగరం జిల్లాలోని దుకాణాల ఎదుట మందుబాబులు భారీగా లైన్లు కట్టారు. వారిని నియంత్రించేందుకు ఎక్సైజ్, పోలీసులతో పాటు వాలంటీర్లు దుకాణాల వద్ద చర్యలు తీసుకుంటున్నారు.

రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మందుబాబులు భౌతిక దూరం పాటించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు, ధరల పెంపుపై సరైన మార్గదర్శకాలు రాని కారణంగా.. ఇప్పటికీ దుకాణాలు తెరుచుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details