ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువుల ఆక్రమణలకు ఎమ్మార్వో చెక్ - chipurupalli latest news

తెట్టంగి గ్రామంలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానిక రైతులు గుర్ల మండలం ఎమ్మార్వో కల్పవల్లికి తెలియజేశారు. వెంటనే గుర్ల మండలం పోలీసుల సహాయంతో చెరువుల సరిహద్దులను మండల రెవెన్యూ అధికారి ఖరారు చేశారు.

lake occupation stopped by mro in cheepurupalli constituency
చెరువుల సరిహద్దులను నిర్ణయించిన ఎమ్మార్వో కల్పవల్లి

By

Published : Jun 9, 2020, 6:25 PM IST

Updated : Jun 10, 2020, 11:19 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం తెట్టంగి గ్రామంలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని రైతులు ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మార్వో కల్పవల్లి.. తెట్టంగి గ్రామంలోని జగ్గా బందా, పెద్ద చెరువులను సందర్శించారు. ఒక్కో చెరువులో మూడున్నర ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు.

ఆ 2 చెరువులకు సరిహద్దులు వేసి ఎన్నారీజీఎస్​లో ప్రిన్స్​ కటింగ్​ చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ చెరువులను కాపాడి భూగర్భ జలాలు పెరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్​ తెలిపారు. ఇటువంటివి పునరావృతమైతే... కఠిన చర్యలు తీసుకుంటామని ఆక్రమణదారులను ఎమ్మార్వో హెచ్చరించారు.

Last Updated : Jun 10, 2020, 11:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details