ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరులో వివాహిత ఆత్మహత్య - vijayanagaram district latest news

సాలూరుకు చెందిన ఓ వివాహిత.. ఆత్మహత్య చేసుకుంది. ఈమె భర్త ఆటో నడుపుతున్నాడు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

lady suicide in vijayanagaram district
వివాహిత ఆత్మహత్య

By

Published : Mar 30, 2020, 11:59 AM IST

Updated : Mar 30, 2020, 12:42 PM IST

వివాహిత ఆత్మహత్య

విజయనగరం జిల్లా సాలూరు కోటవీధిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు వివాహం కాగా.. భర్త తిరుపతిలో ఆటో నడుపుతున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. విషం​ తాగిన ఆమె.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Mar 30, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details