విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాము సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని బాధిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల గుంపు సంచారం - Kurupam is a group of elephants wandering in the constituency villages
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తోంది.
కురుపాం నియోజకవర్గ గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు