విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో ఉన్న కూర్మరాజుపేట గ్రామ పొలిమేరలో ఉన్న తివ్వ చెరువుకు గండి పడింది. నీరంతా పొలాల్లోకి వచ్చి వరి చేలను, గ్రామాలను ముంచేసింది. వర్షం తగ్గకపోతే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది.
భారీ వర్షాలతో కూర్మరాజుపేట చెరువుకు గండి - vijayanagaram district kurmaraju peta rain latest news
కూర్మరాజు పేట కురిసిన వర్షాలకు తివ్వ చెరువుకు గండి పడింది. గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పంట పొలాలూ నీట మునిగాయి.
భారీ వర్షాలతో కూర్మరాజుపేట చెరువుకు గండి