విజయనగరం జిల్లా కొత్తవలసలో కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవ చివరి రోజు విశాఖ అతిమేత్రాసన్ మల్లవరపు ప్రకాష్ దివ్యపూజాబలి నిర్వహించారు. విచారణకర్త పి.జీవన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను జరిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ముగిసిన కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు - ముగిసిన కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు న్యూస్
విజయనగరం జిల్లా కొత్తవలసలో కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. విచారణకర్త పి. జీవన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు.
ముగిసిన కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు