ఐదేళ్లు పరిపాలించి కూడా తెదేపా ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇళ్లను పంపిణీ చేయలేకపోయిందని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి విమర్శించారు. విజయనగరం పట్టణ వైకాపా నేతల ఆధ్వర్యంలో అర్హులకు టిడ్కో ఇళ్ల పట్టాలను అందజేశారు. రాష్ట్రంలోని ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను ఇవ్వకపోగా.. సుమారు రూ.3,200కోట్ల అప్పును మిగిల్చారని ఆమె మండిపడ్డారు.
'ఐదేళ్లు పాలించారు.. అయినా టిడ్కో ఇళ్ల పంపిణీ చేయలేదు'
ఇళ్ల విషయంలో తెదేపా ప్రభుత్వం పేదలకు మేలు చేయకపోగా.. రాష్ట్రానికి అప్పులు మిగిల్చిందని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు. విజయనగరంలో స్థానిక నేతలతో కలిసి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పట్టాలు అందజేశారు.
'ఐదేళ్లు పాలించారు.. అయినా టిడ్కో ఇళ్ల పంపిణీ చేయలేదు'
Last Updated : Nov 19, 2020, 7:33 PM IST