ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురం వేదం ప్రీస్కూల్​లో గ్రాడ్యుయేషన్ డే - kindergarten graduation ceremony in parvatipuram

విజయనగరం జిల్లా పార్వతీపురంలో వేదం ప్రీస్కూల్​లో కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చిన్నారుల అభినయానికి తల్లిదండ్రుల మురిసిపోయారు. పిల్లల ఆసక్తిని గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని వక్తలు పేర్కొన్నారు. ఈ వేడుకలు సందడిగా సాగాయి.

kindergarten graduation ceremony in vedam pre school at parvatipuram
చిన్నారుల సందడి

By

Published : Mar 1, 2020, 11:32 PM IST

..

వేదం ప్రీస్కూల్​లో కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుక

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details