కరోనా లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయులు, సిబ్బంది, జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కిమిడి నాగార్జున అన్నారు. ఉపాధి కోల్పోయి నిత్యావసర సరకులూ లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు.
'ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలి' - ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు న్యూస్
రాష్ట్రంలో కొన్ని నెలలుగా క్లిష్ట పరిస్థితులు కనిపిస్తున్నాయని.. తెదేపా నేత కిమిడి నాగార్జున అన్నారు. కొన్ని రంగాల్లో బాగా నష్టపోతున్నామని పేర్కొన్నారు.
kimidi nagarjuna about private teachers