విజయనగరం జిల్లా సాలూరు మండలం కరాశి వలస పంచాయితీ సచివాలయ భవన నిర్మాణం పాఠశాలలో నిర్మిస్తుండటం పట్ల స్థానికులు నిరసన తెలియజేశారు.
గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే సచివాలయ భవనం నిర్మించాలని నినాదాలు చేశారు.
పాఠశాలలో సచివాలయ నిర్మాణమేంటి? - latest vizianagaram news
కరాశి వలస పంచాయితీ ప్రభుత్వ పాఠశాలలో సచివాలయ భవన నిర్మిస్తున్నారని స్థానికులు ఆందోళన చేపట్టారు.
పాఠశాలలో సచివాలయ నిర్మాణమేంటి?
ఇది చదవండిమాస్కు లేకుండా బయటకు వస్తే.. జరిమానా