విజయనగరంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్సోవాలు ఘనంగా ముగిశాయి. గత మూడు రోజులుగా ఉత్సవాలు సాగుతుండగా నేడు ప్రత్యేకంగా 1001 కలశాలతో అభిషేకించి, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని వజ్రపు కిరీటం, బంగారు చీరతో పూజారులు అలంకంరించారు. అనంతరం రుత్వీకలచే శాంతి హోమం, చండీ హోమం జరిపించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకున్నారు.
ఘనంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్సోవాలు - kanyakaparameswari
విజయనగరంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు.
వైభవంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్సోవాలు