న్యాయమూర్తులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విజయనగరం జిల్లాలో ఆదివారం పర్యటించారు. వారిని పార్వతీపురంలో కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు ఘనంగా సన్మానించారు. బార్ అధ్యక్షులు నల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ అభినందన సభ జరిగింది. క్రమశిక్షణతో కష్టపడి సాధన చేస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఈ సందర్భంగా న్యాయమూర్తుల సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ సభ్యులు ,న్యాయవాదులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో హైకోర్టు న్యాయమూర్తులకు ఘనస్వాగతం - విజయనగరం జిల్లా
న్యాయమూర్తులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విజయనగరం జిల్లాలో ఆదివారం పర్యటించారు. వారిని పార్వతీపురంలో కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు ఘనంగా సన్మానించారు.
న్యాయమూర్తులకు ఘనస్వాగతం