విలేకరిపై ఎస్సై దాడి చేశారంటూ సాలూరు పట్టణ విలేకరులు... వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొరకి వినతిపత్రం అందజేశారు. బాధ్యులకు తప్పనిసరిగా శిక్ష పడాలని ఎమ్మెల్యే అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన ఎవరినీ సహించేది లేదని... ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేసి పాచిపెంట ఎస్సై రమణమూర్తికి శిక్ష పడేలా చేస్తామని ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు.
విలేకరిపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం - సాలూరు ఎమ్మెల్యే తాజా వార్తలు
విలేకరిపై పాచిపెంట ఎస్సై రమణమూర్తి దాడి చేశారని... వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొరకు సాలూరు విలేకరులు వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన విలేకరులు