విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గొల్లల ములగం గ్రామంలో జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పర్యటించారు. వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టాలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు.
వర్షాలతో నష్టపోయిన పంటను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ - chipurupalli lo varshalu
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గొల్లల ములగం గ్రామంలో వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి పంట పొలాలను జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.

పత్తిని పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్