ఎన్నికల్లో ప్రజలు గెలవాలి: లక్ష్మినారాయణ - vizayanagaram
'విజయనగరంలో 19 సమస్యలు ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కిస్తామని బాండ్ పేపర్ మీద రాసిస్తాం' : విజయనగరం ప్రచారంలో లక్ష్మినారాయణ
లక్ష్మినారాయణ
By
Published : Mar 29, 2019, 7:47 AM IST
ప్రచారంలో లక్ష్మినారాయణ
రానున్న ఎన్నికల్లో పార్టీని చూసి ఓటు వేయకుండా అభ్యర్థి వ్యక్తిత్వం చూసి ఓటేయాలని విశాఖ పార్లమెంట్ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ సూచించారు. అప్పుడే మనల్ని మనం గెలిపించుకున్నట్లని... లేకుంటే జంతవులకు మనుఘులకు పెద్ద తేడా ఉండదని అన్నారు. ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో 19 సమస్యలను గుర్తించామని... అధికారిమిస్తే వాటిని పరిష్కరిస్తామని బాండ్ పేపర్‌పై రాసి మీడియాకు విడుదల చేస్తామన్నారు.