జనతా కర్ఫ్యూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో విజయవంతమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నెల్లిమర్ల వాసులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. నెల్లమర్ల, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో ప్రధాన రహదారి, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి.
నెల్లిమర్ల నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతం - vijayangaram district janata curfew latest news
జనతా కర్ఫ్యూను నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలు విజయవంతంగా పాటించారు. ఉదయం నుంచి ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు.
నెల్లమర్ల నియోజకవర్గంలో జనతాకర్ఫ్యూ