ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు - చినమేరంగిలో జగన్నాథ రథయాత్ర

విజయనగరం జిల్లా చినమేరంగిలో జగన్నాథ రథయాత్రలో భాగంగా ఆదివారం స్వామివారు వామనావతారంలో దర్శన మిచ్చారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు స్వామిని దర్శించుకున్నారు.

jagannatha rathayatra in chinamerangi vizianagaram district
వామనావతారంలో భక్తులకు జగన్నాథ స్వామి దర్శనం

By

Published : Jun 28, 2020, 7:29 PM IST

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం వామనావతారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల మేరకు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details