సంచిలో చనిపోయిన శిశువు.. ఆస్పత్రి ఆవరణలో పడేసిన దుండగులు - Salur Government Hospital
సంచిలో చనిపోయిన శిశువు
14:40 August 17
Inhuman incident at the premises of Salur Government Hospital
విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు చనిపోయిన ఆడశిశువును సంచిలో వేసి ఆస్పత్రి ఆవరణలో పడేసి పరారయ్యారు.ఆవరణలోచిందరవందరగా పడి ఉన్న శిశువు మృతదేహాన్ని విధులకు వచ్చిన సిబ్బంది గమనించారు. శిశువు మృతదేహాన్ని సంచిలో పెట్టి భద్రపరిచారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 17, 2021, 4:20 PM IST