జగన్నాథస్వామి ఆలయంలో... ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. స్నాన పౌర్ణమి సందర్భంగా జగన్నాథస్వామి, బలభద్రుడు సుభద్రాదేవికి సాలూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో వేద పండితులు వచ్చి భౌతికదూరం పాటించి పూజలు చేశారు. ఈ పూజలో ఆలయ ధర్మకర్తలు, రాజకుటుంబీకులు, యువరాజు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీపీ భంజ్ డేవ్ పాల్గొన్నారు.
జగన్నాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
స్నాన పౌర్ణమి సందర్భంగా జగన్నాథస్వామి, బలభద్రుడు సుభద్రాదేవికి సాలూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగన్నాథ స్వామి ఆలయంలో స్నాన పౌర్ణమికి ప్రత్యేక పూజలు